Dry Day Movie Poster Launch Photos

Dry-Day-Poster-Launch1

Image 1 of 5

లాక్డౌన్ ముగియగానే మొదలుపెట్టి… అత్త్యుత్తమంగా జాగ్రత్తలు పాటిస్తూ ” నెక్స్ట్ లెవల్ ఎంటటైన్మెంట్ ” బ్యానేర్ గీతికా జాహ్నవి సమర్పణలో L.సురేష్ గారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ” డ్రై డే ” గాంధీ జయంతి రోజున… అనేది ఉప శీర్షిక. పోస్టర్ ని., నటులు పోసాని కృష్ణమురళి., అలీ, రచ్చరవి, కార్తికేయ, హీరో ఇంద్ర, హర్ష గార్లతోపాటు సాంకేతిక వర్గం: కెమరా మెన్ A.K ఆనంద్ గారు, ఆర్ట్ డైరెక్టర్ వెంకటేష్ గారు, రైటర్ v. శ్రీ సత్య రెడ్డి, రైటర్ సత్య, కో-డైరెక్టర్ తిరుమల గార్లు పాల్గొన్నారు.,
ఇంకా అనీష్ కురువిల్ల D.S రావ్ గార్ల మధ్య వచ్చే సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా వుంటాయని తెలియజేశారు.

%d bloggers like this: